heart failure symptoms, heart failure, Life style, Health Tips

హార్ట్‌ ఫెయిల్యూర్‌కు ముందు కనిపించే లక్షణాలు ఇవే

కరోనా తర్వాత వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు ఎవరికి గుండెపోటు వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. అయితే గుండెపోటుకు ముందు కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, వాటిని గుర్తించి ముందే చికిత్స తీసుకుంటే ఈ ముప్పు నుంచి బయటపడే అవకాశం ఉందంటున్నారు ఆరోగ్య నిపుణులు.. అవేంటో...

Share it